Singer | Anurag Kulkarni |
Composer | G. V. Prakash Kumar |
Music | G. V. Prakash Kumar |
Song Writer | Suddala Ashok Teja |
Lyrics
Banjara Lyrics In Telugu
ఇళ్లే నాదని వాకిలి నాదేనంటే
పక్కున నవ్వుతాదీ భూతల్లి
పడవే నాదని అలలూ నావేనంటే
పడి పడి నవ్వుతావీ
సంధ్రాలే
పొట్టలో ఆకలిని నింపుటే బ్రతుకు అని
పిట్టలు తెలుసుకొని ఎళ్లే దారి ఎవ్వరిదే
మూటలు గట్టుకొని కావడి యెత్తుకొని
రెక్కలే నమ్ముకొని యెల్లిపో రివ్వుమని
ఆడ ఉంది నీవే ఈడ ఉంది నీవే
నీది గాని చోటే లేనే లేదు బంజారా
యాడ బుట్టితీగ యాడ బుట్టే ఊర
తోడు గూడినాక మీటి జూడు తంబురా
యే.. ఎండాకాలంలో వేడి రుచే చూడాలే
వానా కాలంలో నీటి మువ్వై ఆడాలే
చందామామొచ్చే యెన్నెల కాలంలో
సలితో ఇష్టంగా దోస్తీ చెయ్యాలె
ఆడ ఉంది నీవే ఈడ ఉంది నీవే
నీది గాని చోటే
లేనే లేదు బంజారా
యాడ బుట్టితీగ యాడ బుట్టే ఊర
తోడు గూడినాక మీటి జూడు తంబురా
పదరా బంజారా..!
ఇళ్లే నాదని వాకిలి నాదేనంటే
పక్కున నవ్వుతాదీ భూతల్లి
నవ్వుతాదీ
పడవే నాదని అలలూ నావేనంటే
పడి పడి నవ్వుతావీ సంధ్రాలే
సంధ్రాలే
పొట్టలో ఆకలిని నింపుటే బ్రతుకు అని
పిట్టలు తెలుసుకొని ఎళ్లే దారి ఎవ్వరిదే
మూటలు గట్టుకొని కావడి యెత్తుకొని
రెక్కలే నమ్ముకొని యెల్లిపో రివ్వుమని
మూటలు గట్టుకొని కావడి యెత్తుకొని
పదరా బంజారా!
Banjara Song Lyrics English
Ille Naadhani Vaakili Nadhenante
Pakkuna Navvuthadi Bhoothalli
Padave Naadhani Alalu Navenante
Padi Padi Navvutavi Sandhrale
Pottalo Aaklini Nimpute Bhatuku Ani
Pittalu Telusukoni Yelle Daari Yevvaridhe
Moohtalu Gattukoni Kavadi Yetthukoni
Rekkale Nammukoni Yellipo Rivvumani
Aadavundi Neeve Eeda Undi Neeve
Needhi Gaani Sote Lene Ledu Banjara
Yaada Buttiteega Yaada Butte Oora
Thodu Goodinaka Meeti Judu Tamboora
Ye Yenda Kaalam Lo Vedi Ruche Chudale
Vaana Kaalam Lo Neeti Muvvayi Aadale
Sandhamaamocche Yennela Kaalam Lo
Salitho Ishtanga Dosti Cheyyale
Aadavundi Neeve Eeda Undi Neeve
Needhi Gaani Sote Lene Ledu Banjara
Yaada Buttiteega Yaada Butte Oora
Thodu Goodinaka Meeti Judu Tamboora
Padhara Banjara
Ille Naadhani
Vaakili Nadhenante
Pakkuna Navvuthadi Bhoothalli
Padave Naadhani Alalu Navenante
Padi Padi Navvutavi Sandhrale
Pottalo Aaklini Nimpute Bhatuku Ani
Pittalu Telusukoni Yelle Daari Yevvaridhe
Moohtalu Gattukoni Kavadi Yetthukoni
Rekkale Nammukoni Yellipo Rivvumani
Moohtalu Gattukoni
Kavadi Yetthukoni
Padhara Banjara