Cheliya Cheliya Song Lyrics in Telugu and English - Beeruva Movie - Sandeep Kishan,Surabhi Lyrics - Deepak & MM Manasi

Telugu Lyrics Spot

Cheliya Cheliya Full Video Song - Beeruva Video Songs - Sandeep Kishan,Surabhi
Singer   Deepak & MM Manasi
Composer   SS Thaman
Music Lable   Aditya Music
Song Writer  Srimani

Lyrics

Cheliya Cheliya Beeruva Song Lyrics in Telugu


చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా

చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా


ప్రేమలో పడ్డా


గాలి లో తేల ఓఓఓ

ప్రమ లో పడ్డ ఉహూఉహూ

గాలి లో తేల.ఉహుఁఉఉఉహువు

గుండెనే పిండి నట్టుండే

రెక్కలే వెచ్చినట్టుండే

తనివి  తీర  నంటుందే 

కొత్తగ పుట్టినట్టుండే

శ్వాసలో చల్లగా నీ చిరు నవ్వులే

నువ్వు చాలిస్తే ప్రాణం పోయేలా ఉందే…

చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా

చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా

ప్రేమలో పడ్డ ఊ హా

గాలిలో తేల

నానాన



నే ఇష్టమే తెలిసిందే


నా ఇష్టమే మరిందే

మన ఇష్టమే కలిసిందే

ఇక కన్నేరు అయిన పన్నీరే.

నా పయనం నీకోసం

ఈ ప్రాణం నీకోసం

చిలిపి చిలిపి సారధల్లో

నే చినుకు చినుకుల చిగురయ్యి

నే చెలేమి లోని కలాన్ని

చీర కాలం ఉండలనుకొని

ఊపిరే ఆడ నట్టుందా.

ఉపాయినై పొంగుతుంది…

మబ్బుల వాలినట్లుండే

ఎండలో వాన జల్లిందే.

ఇన్నాళ్లలో లేని నా

కళ్లలోని కేరింతలన్నీ

సఖియ నీవల్లే

చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా

చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా



కుడివైపున హృదయం ల


నలువైపున నీడల్ల

కనిపించని ప్రాణం ల

నువ్వు పాడే పదే కనిపిస్తావే

కనికరమే లేదెల కలహించకే ప్రియురాల

కలలు కలలుగా వున్నా

మా కనుల లోతు మేరెరుగారు

మ హుర్ధయం ఎంత హూరున్నా

నాకు మనసుకు చెవులే ఉండవులే

తియ్యగా కొట్టి నాటుందే

ముద్దుగా తిట్టినట్లుండే

పంతమే పట్టినట్లుండే

సొంతమై ఢక్కనటుండా

నన్నొడించి నువ్వే గెలిచేది లేదు

ఆటింకా చాలే జంట పోదామే

చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా

చెలియ చెలియ చెలియ

రలియా రలియా రలియా..!!







Cheliya Cheliya Beeruva Song Lyrics in English


Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya

Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya

Premalo Lo Padda


Ya


Gali lo Thela Oooo

Prama Lo Padda Uhuuuhuuu

Gaali Lo Thela.Uhuuuuhuuu

Gundene Pindi Nattundae

Rekkale Vechhinattunde

Thanive Thera Nantunde

Kothaga Puttinattunde

Swasalo Challaga Nee Chiru Navvule

Nuvu Challesthe Pranam Poyela Undhe…

Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya

Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya

Premalo Lo Padda oo ha

Gaalilo Thela

Nanaana


Ne Ishtame Thelisindhe



Na Ishtame Marinde

Mana Ishtame Kalisindhe

Ika Kanneru Ayina Pannere.

Na Paynam Nekosam

Ee Pranam Nekosam

Chilipi Chilipi Saradhallo

Ne Chinuku Chinukula Chigurayyi

Ne Chelemi Loni Kalanni

Chira Kaalam Undalanukoni

Upire Ada Nattundha.

Upaynai Ponginatunde…

Mabbula Vaalinattunde

Endalo Vana Jallinde.

Innallallo Leni Na

Kallaloni Kerinthalanni

Sakhiya Neevalle

Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya

Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya



Kudi Vaipuna Hrudayam La



Naluvaipuna Needalla

Kanipinchani Pranam La

Nuvu Pade Pade Kanipisthave

Kanikarame Ledela Kalahinchake Priyurala

Kalalu Kalaluga Vunna

Ma Kanula Lothu Mererugarure

Ma Hurdhayam Entha Hoorunna

Me Manasuku Chevule Undavule

Thiyyaga Kotti Natundhe

Mudhuga Thittinattunde

Panthame Pattinattunde

Sontamai Dhakkanatundha

Nannodinchi Nuvve Gelichedi Lede

Aatinka Chaale Janta Podhame

Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya

Cheliya Cheliya Cheliya

Raliya Raliya Raliya..!!


Cheliya Cheliya Full Video Song - Beeruva Video Songs - Sandeep Kishan,Surabhi Watch Video