Singer | S P Balasubramanyam & Suneetha |
Composer | Ghantaadi Krishna |
Music Lable | VolgaMusicBox |
Song Writer | Chaitanya Prasad |
Lyrics
Rivvuna Egire Guvva Song Lyrics In Telugu
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచును తడిసిన పువ్వా… నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా… ఆ ఆ ఆ… ఈ రోజే చెప్పమంటా ఆ ఆ ఆ
నీ రాజు ఎవ్వరంటా… ఆ ఆ… ఈ రోజే చెప్పమంటా ఆ ఆ
అల్లరి పిల్లకు నేడు… వెయ్యాలి ఇక మెళ్ళొ తాడు
ముడివేసే సిరిగల మొనగాడు… ఎవ్వరే వాడు… ఓ ఓ ఓ
చక్కని రాముడు వీడు…. నీ వరసకు మొగుడవుతాడు
ఇల్లాలిని వదిలిన… ఆ ఘనుడు ఈ పిరికోడు
ఆ క్రిష్ణుని అంశన వీడే… నీ కొరకే ఇల పుట్టాడే
గొపికలే వస్తే అటే పరిగేడతాడే… ఏ ఏ
ఓ గడసరి పిల్లా… నీ కడుపున కొడుకై పుడతానే
కుతురుగా పుట్టు… నీ పేరే పెడతాలే…ఏ ఏ
గొడవెందుకు బావతో వెళతావా… పద బావా పాల కోవా
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచును తడిసిన పువ్వా… నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా… ఆ ఆ ఆ… ఈ రోజే చెప్పమంటా ఆ ఆ ఆ
చిటపట చినుకులు రాలి… అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి… ఊఉ
నిండుగ నదులే ఉరికే… అవి చేరును, ఏ ఈ దరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి
బ్రతుకంతా ఒకటై ఇలా జత కావాలి… ఈ ఈ
మన బొమ్మల పెళ్ళి… నువ్వే తాళిని మెళ్ళో కడతావా..?
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా..?
ఓ బావా ఒట్టే పెడుతున్నా… ఆ ఆ… నే కుడా ఒట్టేస్తున్నా… ఆ ఆ ఆ
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచును తడిసిన పువ్వా… ఈ నవ్వులు ఎవ్వరివమ్మా
నా రాజు నువ్వేనంటా…ఆ ఆ ఆ… ఈ రోజే తెలిసిందంట… ఆ ఆ ఆ
నా రాజు నువ్వేనంటా…ఆ ఆ ఆ
ఈ రోజే తెలిసిందంట… ఆ ఆ ఆ…ఓ ఓ… ఏ ఏ
Rivvuna Egire Guvva Song Lyrics In Telugu – క్లైమాక్స్ పాట
రివ్వున ఎగిరే గువ్వా…
నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
ఓ ఓ ఓ… ఏ ఏ ఏ….
వీచే గాలుల వెంట… నా వెచ్చని ఊపిరినంత
పంపించానే అది… ఏ చోట నిను తాకనే లేదా
పూచే పూవుల నిండా… మన తీయని జ్ఞాపకమంతా
నిలిపుంచానే… నువ్వు ఏ పూటా చూడనే లేదా
నీ జాడను చూపించంటు ఉబికేనా… ఈ కన్నీరు
ఏ నాడు… ఇలపై పడి ఇంకిపోలేదు
నడిరాత్రి ఆకాశంలో… నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే… నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా… ఆ ఆ
నా గుండెకు ఓదారుపు
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
కిన్నెరసాని నడక… నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా… కడదాక తోడై రాక, ఆ ఆ ఆ
బతుకే బరువై పోగా… మిగిలున్న ఒంటరి శిలగా
మన బాశల ఊసులు అన్ని… కరిగాయా ఆ కలగా
ఎన్నెన్నో జన్మలదాక… ముడివేసిన మన అనుబంధం
తెగి పోయిందంటే… నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నాది అంటే… ఇంకా నా ఈ దేహం
క్షేమంగ ఉన్నట్టే… తనకూడా నాస్నేహం
ఎడబాటే వారదిగా చేస్తా… త్వరలోనే నీ జతగా వస్తా
రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
Rivvuna Egire Guvva Song Lyrics In English
Rivvuna egire guvvaa..
Ne parugulu ekkadikammaa..
Rivvuna egire guvva
ne parugulu ekkadikamma
Manchuna thadisina puvva
ee navvulu evvarivamma
Ne raaju evvaranta..
Ee roje cheppamantaa
Ne raaju evvaranta..
Ee roje cheppamantaa
oooo...heeee...
Allaripillaku nedu veyalika mello thaadu
Mudivese sirigala monagaadu yevare vaadu
Chakkani ramudu veedu
nee varasaku mogudavuthadu
illalini vadilina aa ghanudu e pirikodu
aa krishnudi amshana veede
ne korake ila puttade
gopikale vasthe ate parigedathade
O gadasari pilla
ne kadupuna kodukai pudathane
Kuthuruga puttu ne pere pedathale
Godavenduku baavatho velathaava
Pada baava paalakova..
Rivvuna egire guvva
ne parugulu ekkadikamma
Manchuna thadisina puvva
ee navvulu evvarivamma
Ne raaju evvaranta..
Ee roje cheppamantaa
Chitapata chinukulu raali
avi chivaraku yetu cherali
Selayelurulu paare darullo koluvundali
Ninduga nadule urike
avi cheranidi ye darike
Kalakaalam kadalini
cheranga parigedathayi
attage naatho neevu neetho nenu undali
Bathukantha okatayi ila jathakavali
mana bommala pelli
nuve thali ni mello kadathava
maru janmaku kuda ila thoduntaava
o baava otte peduthunna
Ne kuda ottesthunna..
Rivvuna egire guvva
ne parugulu ekkadikamma
Manchuna thadisina puvva
ee navvulu evvarivamma
Na raju nuvvenanta..
E roje thelisindanta
Na raju nuvvenanta..
E roje thelisindanta
ooo...hee....
Rivvuna Egire Guvva Song Lyrics In English - క్లైమాక్స్ పాట
Rivvuna Egire Guvva… Nee Parugulu Ekkadikammaa…
Rivvuna Egire Guvva… Nee Parugulu Ekkadikammaa…
Naa Pedhavula Chirunavvaa… Ninu Ekkada Vethikedhamma…
Manchunu Thadisina Puvva... Ni Navvulu Evvarivamma...
Thirigochhe Dhaare Marichaavaa… Ikanainaa Gootiki Raavaa
Thirigochhe Dhaare Marichaavaa… Ikanainaa Gootiki Raavaa…
Veeche Gaalula Venta… Naa Vechhani Oopirinantha
Pampinchaane Adhi Ye Chota Ninu Thaakane Ledhaa…
Pooche Poovula Nindaa… Mana Theeyani Gnapakamanthaa
Nilipunchaane… Nuvvu Ye Poota Choodane Ledhaa…
Nee Jaadanu Chupinchantu Ubikenaa Ee Kanneeru
Enaadu Ilapai Padi Inkipoledhu…
Nadiraatri Aakshamlo Nakshatraalanu Chudu…
Avi Neekai Velige… Naa Choopula Deepaalu
Aa Dhaarini Thoorupuvai Raavaa… Aa Aa
Naa Gundenu Odharupu…
Rivvuna Egire Guvva… Nee Parugulu Ekkadikammaa…
Naa Pedhavula Chirunavvaa… Ninu Ekkada Vethikedhamma…
Thirigochhe Dhaare Marichaavaa… Ikanainaa Gootiki Raavaa
Kinnerasaani Nadaka… Neekenduke Anthati Alaka
Nannodhilesthaava Kadadhaaka Thodai Raaka…
Bathuke Baruvai Pogaa… Migilunna Ontari Shilagaa
Mana Baasala Oosulu Anni… Karigaayaa Aa Kalagaa…
Ennenno Janmaladhaaka Mudivesina Mana Anubnadham
Thegi Poyindhante… Nammadhugaa Naa Praanam…
Aayuvutho Unnadhi Ante… Inkaa Naa Ee Dheham…
Kshemaga Unnatte Thanakooda Naa Sneham…
Edabaate Vaaradhigaa Chesthaa… Thwaralone Nee Jathagaa Vasthaa…
Rivvuna Egire Guvva… Nee Parugulu Ekkadikammaa
Naa Pedhavula Chirunavvaa… Ninu Ekkada Vethikedhamma
Thirigochhe Dhaare Marichaavaa… Ikanainaa Gootiki Raavaa
Thirigochhe Dhaare Marichaavaa… Ikanainaa Gootiki Raavaa