Singer | Mahati Swara Sagar and Revanth LV |
Composer | Mahati Swara Sagar |
Music Lable | Aditya Music |
Song Writer | Ramajogayya Sastry, Kasarla Shyam |
Lyrics
Bholaa Mania Lyrics in Telugu
ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యుఫోరియా నా ఏరియా
ఏ భోల మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా
ఎ ఎగస్ట్రాల్ ఓదయ్య
కొలెస్ట్రాల్ ఓదయ్య
ఎవ్వడైనా గూబ గొయ్యా
ఏ భోల మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా
ఏ గరము గరము ఇరాని చాయ్
గుటక దిగితే ఎనర్జీ
ఉస్మానియా బిస్కెట్ చాలు
ఊడుకులేసుది
ధడకు ధడకు గుండె సరకు
ఫైర్ బ్రాండ్ ఎమోజి
టచ్ చేస్తే తాట రేగుద్ది
వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
ఏయ్ భోళా భోళాభోళా
మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా
భోళా భోళా భోళా
మన ఎంట్రీ భీభత్స మేళా
భోళా శంకర్..జై బోలో భోళా శంకర్
ఏంచుకున్నా ఏ పనైనా
ఎక్సలెంట్ గా సెయ్యాల
ఎత్తుకున్న మన జెండాని
పీక్స్ లో ఎగరెయ్యాల
హే ధనాధన్ పటాసే మన ఫైరింగు
హే ఘనాఘన్ తూటార మన వార్నింగు
హే ఫటాఫట్ ఫినిష్ఏ ప్రతి డీలింగు
దందాలో టాప్ రేటింగు
ఏ అదిరే స్టైల్ అయ్యా
పగిలే స్వాగ్ అయ్యా
యుఫోరియా నా ఏరియా
ఏ భోళా మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా
లాగాయించి ఎస్కో ఫుల్లు రొమాంటిక్ ఈలా
జమయించా మందీ చాంగ్ జపనీ మసాలా
నీకు నాకు నడి మధ్య లేదు ఏల పాల
తాగేడి రాజాల ఆజా మేరా భోలా
భోళా భోళా భోళా భోళా
మరణమాసు తిరనల్లేరా
మనమట్టా ఓ చిటికేస్తే
గండ్ర గతరా గల్లాటేగ
మన ఈ స్టైల్ లో స్టెప్ ఎస్తే
బోతీగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ
కొద్దిగా పద్ధతి తప్పితే ఏమైంది
దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి
మన ఎంజయ్ మెంట్ ఎవ్వడపేది
వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
ఏయ్ భోళా భోళాభోళా
మనమొస్తేనే స్విచ్ ఆన్ గోలా
భోళా భోళా భోళా
హమారా ఎంట్రీ భీభత్స మేళా
జై బోలో భోళా శంకర్
Bholaa Mania Lyrics in English
Eh adhire style ayya
Pagile swag ayya
Euphoria naa area
Eh bhola mania bhola bhola bhola
Bhola mania bhola bhola bhola
Ehe egastral odhayya
Cholesterol odhayya
Evvadaina gupaa guyya
Eh bhola mania bhola bhola bhola
Bhola mania bhola bhola bhola
Eh garamu garamu irani chai
Gutaka dhigithe energy
Osmania biscuit chaalu
Udukulesudhhi
Dhadaku dhadaku gunde saraku
Fire brand emoji
Touch chesthe thaata reguddhi
One and only bindaasu bhola
Ey bhola bhola bhola
Manamosthene switch on golaa
Bhola bhola bhola
Mana entry bheebhatsa melaa
Bhola shankar jai bolo bhola shankar
Enchukunna ye panainaa
Excellent ga seyyaala
Etthukunna mana jendaani
Peaks-u lo egareyyaala
Hey dhanaadhan pataase mana firing-u
Hey ghanaaghan thootaara mana warning-u
Hey fataafat finish eh prathi dealing-u
Dhandhaalo top rating-u
Eh adhire style ayya
Pagile swag ayya
Euphoria naa area
Eh bhola mania bhola bhola bhola
Bhola mania bhola bhola bhola
Lagayinchi esko fullu romantic-u eelaa
Jamayincha mandhi chang japani masala
Neeku naaku nadi madhya ledhe yela paala
Thaagedi raajala aaja mera bhola
Bhola bhola bhola bhola
Maranamaas-u thiranalleraa
Manamatta o chitikesthe
Gandra gathhara gallaategaa
Mana ee style lo step esthe
Bothiga buddhiga ettaraa undedhi
Koddhigaa paddhathi thappithe emaindhi
Dil kush cheyyandhe rojetta gadusuddhi
Mana enjoyment evvadapedhi
One and only bindaasu bhola
Ey bhola bhola bhola
Manamosthene switch on golaa
Bhola bhola bhola
Hamara entry bheebhatsa melaa
Jai bolo bhola shankar