Ayyayyo song- Lyrics in Telugu and English | Mem Famous | Sumanth Prabhas | Rahul Sipligunj | Chai Bisket Films |Lahari Films Lyrics - Rahul Sipligunj

Telugu Lyrics Spot

Ayyayyo - Lyrical | Mem Famous | Sumanth Prabhas | Rahul Sipligunj | Chai Bisket Films |Lahari Films
Singer Rahul Sipligunj
Composer Kalyan Nayak
Music Lable Lahari Music | T-Series 
Song WriterKalyan Nayak, Honey Saarya

Lyrics

Ayyayyo Song Lyrics in Telugu


అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో

ఎం అయిందీ గుండెలోన

నాకు నచ్చిన నా పిల్ల

నాతోని నడవంగ

ఆగమ్ ఆయే లో లోనా


తన మాటలు చెక్కరాల

బుక్కి నట్టు మస్త్ ఉంది లో లోపల

ఎంతుండలో అంతలా

తీయగుంది తన సోపతిలా


అరే రోజు లేని ఓ అలజడేదో

పుట్టె గుండె లోతుల్లోనా


అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో

ఎం అయిందీ గుండెలోన

నాకు నచ్చిన నా పిల్ల

నాతోని నడవంగ

ఆగమ్ ఆయే లో లోనా


ఏడు రంగులు నీ నవ్వులొక్కటే

ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే

ఆ మబ్బుల వర్షం లాంటిదే

మన జంట నే


ఎప్పుడు ఒస్తావ్ అంటూ ఎదురు చూస్తానే

ప్రతి గంటను ముందుకు తోస్తానే

ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే

కాలాన్ని ఆపేస్తానే

మనసు మనసులా ఉండదే నువ్వొదిలెల్లక

బండ రాయిలా బీరిపోత ప్రతి రోజాలా


అరేయ్ నాకై నువ్వు

నీకై నేను

పోదాం పద

పై పై కలా


అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో

ఎం అయిందీ గుండెలోన

నాకు నచ్చిన నా పిల్ల

నాతోని నడవంగ

ఆగమ్ ఆయే లో లోనా

ఒట్టేసి నే సెప్పలేనులే

నువ్వు ప్రాణం కన్న నాకు ఎక్కువే

నా మాటల్లోనా ప్రేమ నేతికితే

ఎట్ల తెలుపనే...


నీ కన్లకు కవితలు సాలవే

నీ సుపుకి వంతెన వెయ్యవే

ఇట్ల రాలిపోని కొత్త పువ్వోలే

ఎట్ల పుట్టావే...


ఓని సొగసులో పడిపోయా మాయధారి పిల్ల

ఎం అందం సరస్సువే

నువ్వే నా మల్లె పూలమాల


అరే రోజు లేని ఓ అలజడేదో

పుట్టె గుండె లోతుల్లోనా


అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో

ఏముందిర ముద్దుగుమ్మ

కంటి కింద కాటుకెట్టి

కన్ను కొట్ట గానే

కింద మీద ఆయే జన్మ







Ayyayyo Song Lyrics in English


Ayyayyayyayyayyo ayyayyayyayyayyo

Em aindi gundelona

Naaku nachina naa pilla

Naathoni nadavanga

Aagam aaye lolona


Tana maatalu chekkarala

Bukkinattu maasthundi lolopala

Enthundalo anthala

Teeyagundi thana sopathila

Arre roju leni o alajadedho

Putte gunde lothullona


𝘈𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘰 𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘰

𝘌𝘮 𝘢𝘪𝘯𝘥𝘪 𝘨𝘶𝘯𝘥𝘦𝘭𝘰𝘯𝘢

𝘕𝘢𝘢𝘬𝘶 𝘯𝘢𝘤𝘩𝘪𝘯𝘢 𝘯𝘢𝘢 𝘱𝘪𝘭𝘭𝘢

𝘕𝘢𝘢𝘵𝘩𝘰𝘯𝘦 𝘯𝘢𝘥𝘢𝘷𝘢𝘯𝘨𝘢

𝘈𝘢𝘨𝘢𝘮 𝘢𝘢𝘺𝘦 𝘭𝘰𝘭𝘰𝘯𝘢


Yedu rangulu nee navvulokkate

Aa sukkalu nee kallu okkate

Aa mabbula varsham laantide

Mana jantane


Eppudostav antu eduru chustane

Prati gantanu munduku tosthane

Okkasari kanti mundu nuvvunte

Kaalanni aapesthane


Manasu manasula undadhe nuvvodilellaka

Banda raayilaa beeripotha prathi rojala

Are naakai nuvvu neekai nenu podham padha

Pai pai kalaa


𝘈𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘰 𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘢𝘺𝘺𝘰

𝘌𝘮 𝘢𝘪𝘯𝘥𝘪 𝘨𝘶𝘯𝘥𝘦𝘭𝘰𝘯𝘢

𝘕𝘢𝘢𝘬𝘶 𝘯𝘢𝘤𝘩𝘪𝘯𝘢 𝘯𝘢𝘢 𝘱𝘪𝘭𝘭𝘢

𝘕𝘢𝘢𝘵𝘩𝘰𝘯𝘦 𝘯𝘢𝘥𝘢𝘷𝘢𝘯𝘨𝘢

𝘈𝘢𝘨𝘢𝘮 𝘢𝘢𝘺𝘦 𝘭𝘰𝘭𝘰𝘯𝘢


Ottesi ne sepalenule

Nuvvu praanam kanna naku ekkuve

Naa maatallona premanetikithe

Etla telupane


Nee kanlaku kavithalu saalave

Nee soopuku vanthena veyyave

Itla raaliponi kotha puvvole

Etla puttaave


Oo.. Ni sogasulo padipoya

Maayadari pillaa

Em andam sarassuve

Nuvve naa malle poola maala

Arre rojuleni o alajadedho

Putte gunde lothullona


Ayyayyayyayyayyo ayyayyayyayyayyo

Em vundhira muddhu gumma

Kanti kinda kaatuketti kannugottagaane

Kinda meeda aaye janma


Ayyayyo - Lyrical | Mem Famous | Sumanth Prabhas | Rahul Sipligunj | Chai Bisket Films |Lahari Films Watch Video