Varinche Prema Song Lyrics in Telugu and English - Malli Malli Idi Rani Roju Songs - Sharwanand, Nitya Menon Lyrics - Haricharan

Telugu Lyrics Spot

Varinche Prema Song With Lyrics - Malli Malli Idi Rani Roju Songs - Sharwanand, Nitya Menon
Singer Haricharan
Composer Gopi Sundar
Music Lable Aditya Music
Song WriterSahithi

Lyrics

Varinche Prema Song Lyrics In Telugu



వరించే ప్రేమ నీకు వందనం

సమస్తం చేసా నీకే అంకితం

నిజంగా ప్రియంగా నిరీక్షనే

నీకై చేసినానే క్షణమొక యుగమై



నీవు లేని నా పయనమే

నిదుర లేని ఓ నయనమే

నిన్నే వెతికిన హృదయమే

అలిసే సొలిసే



నిన్నే తలచు ఏ రోజున

నిలుపలేక ఆ వేదన

సలిపినానే ఆరాధన దిల్ సే దిల్ సే

వరించే ప్రేమ నీకు వందనం

సమస్తం చేసా నీకే అంకితం



వరంగా నాకోనాడే నువ్వు కనిపించంగ

ప్రియంగా మాటాడానే నే నును వెచ్చగా

ఓఓ..! నా మనసుకి చెలిమైనది నీ హస్తమే

నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే

నీ చూపులు నా ఎద చొరబడనే

నీ పలుకులు మరి మరి వినబడనే

నీ గురుతులు చెదరక నిలబడనే

ఒక తీపి గతమల్లె



నిండు జగతికో జ్ఞాపకం

నాకు మాత్రమది జీవితం

ప్రేమ దాచిన నిష్టురం మదినే తొలిచే

అన్నీ ఉన్నా నా జీవితం

నీవు లేని బృందావనం



నోచుకోదులే ఏ సుఖం

దిల్ సే దిల్ సే

వరించే ప్రేమ నీకు వందనం

సమస్తం చేసా నీకే అంకితం



నజీర లేని లోకం ఓ పెను చీకటే

శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే

ఓఓ ఓ, తను శ్వాసగా నను నిలిపెలే నా ప్రాణమే

ఓఓ ఓ, తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే



తన రాతకు నేనొక ఆమనిగా

ఒక సీతను నమ్మిన రామునిగా

వనవాసము చేసెడి వేమనగ

వేచేను ఇన్నాళ్ళు



తారవ ప్రళయ ధారవ… దూరమై దరికి చేరవ

మాధురై ఎదను మీటవ… మనసే మనసే

ప్రేమలే పొంగే వెల్లువ… తేనెలే చిలికి చల్లగా

తీగల మేను అల్లవా… దిల్ సే దిల్ సే



వరించే ప్రేమ నీకు వందనం

సమస్తం చేసా నీకే అంకితం

నిజంగా ప్రియంగా నిరీక్షనే

నీకై చేసినానే క్షణమొక యుగమై



నీవు లేని నా పయనమే

నిదుర లేని ఓ నయనమే

నిన్నే వెతికిన హృదయమే… అలిసే సొలిసే

నిన్నే తలచు ఏ రోజున నిలుపలేక ఆ వేదన



సలిపినానే ఆరాధన

దిల్ సే దిల్ సే

వరించే ప్రేమ నీకు వందనం

సమస్తం చేసా నీకే అంకితం







Varinche Prema Song Lyrics In English



Varinche Prema Neeku Vandanam

Samastam Chesaa Neeke Ankitham

Nijamga Priyamgaa Nireekshane

Neekai Chesinaane Kshanamoka Yugamai



Neevu Leni Naa Payaname

Nidhura Leni Oo Nayaname

Ninne Vethikina Krudhayame Alise Solise

Ninne Thalachu Ye Rojuna

Nilupaleka Aa Vedhana

Salipinaane Aaraadhana Dil Se Dil Se

Varinche Prema Neeku Vandanam

Samastam Chesaa Neeke Ankitham



Varamgaa Naakonaade

Nuvvu Kanipinchanga

Priyamga Maataadaane

Ne Nunu Vechhagaa



Oo Oo..! Naa Manasuki Chelimainadhi

Nee Hasthame

Naa Anthasthuki

Naa Edha Chorabadane

Nee Palukulu Mari Mari Vinabadane

Nee Guruthulu Chedharaka

Nilabadane Oka Theepi Gathamalle



Nindu Jagathi Gnapakam

Naaku Maathramadhi Jeevitham

Prema Dhaachina Nishturam

Madhine Tholiche



Anni Unna Naa Jeevitham

Neevu Lenu Brundavanam

Nochukodhule Ye Sukham Dil Se Dil Se

Varinche Prema Neeku Vandanam

Samastam Chesaa Neeke Ankitham



Nazira Leni Lokam Oo Penu Cheekate

Shareeramegaa Bedham Aathmalu Okkate

Oo Oo..! Thanu Shwaasagaa

Nanu Nilipele Naa Praaname

Oo Oo..! Thana Dhyaasalo

Spruha Thappele Naa Hrudhayame



Thana Raathaku Nenoka Aamanigaa

Oka Seethanu Nammina Raamunigaa

Vanavaasamu Chesedi

Vemanaga Vechenu Innaallu



Thaarava Pralaya Dhaarava

Dhooramai Dhariki Cherava

Maadhurai Edhanu Meetava

Manase Manase

Premale Ponge Velluva

Thenele Chiliki Challagaa

Theegala Menu Allavaa Dil Se Dil Se



Varinche Prema Neeku Vandanam

Samastam Chesaa Neeke Ankitham

Nijamga Priyamgaa Nireekshane

Neekai Chesinaane Kshanamoka Yugamai



Neevu Leni Naa Payaname

Nidhura Leni Oo Nayaname

Ninne Vethikina Krudhayame Alise Solise

Ninne Thalachu Ye Rojuna Nilupaleka Aa Vedhana



Salipinaane Aaraadhana

Dil Se Dil Se

Varinche Prema Neeku Vandanam

Samastam Chesaa Neeke Ankitham

Watch the Video